మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Rama Stavaraja Stotram – శ్రీ రామ స్తవరాజ స్తోత్రం
అస్య శ్రీరామచంద్ర స్తవరాజస్తోత్రమంత్రస్య సనత్కుమారఋషిః | శ్రీరామో దేవతా | అనుష్టుప్ ఛందః | సీతా బీజమ్ | హనుమాన్ శక్తిః | శ్రీరామప్రీత్యర్థే జపే వినియోగః ||
సూత ఉవాచ |
సర్వశాస్త్రార్థతత్త్వజ్ఞం వ్యాసం సత్యవతీసుతమ్ |
ధర్మపుత్రః ప్రహృష్టాత్మా ప్రత్యువాచ మునీశ్వరమ్ || 1 ||
యుధిష్ఠిర ఉవాచ |
భగవన్యోగినాం శ్రేష్ఠ సర్వశాస్త్రవిశారద |
కిం తత్త్వం కిం పరం జాప్యం కిం ధ్యానం ముక్తిసాధనమ్ || 2 ||
శ్రోతుమిచ్ఛామి తత్సర్వం బ్రూహి మే మునిసత్తమ || 3 ||
వేదవ్యాస ఉవాచ |
ధర్మరాజ మహాభాగ శృణు వక్ష్యామి తత్త్వతః || 4 ||
యత్పరం యద్గుణాతీతం యజ్జ్యోతిరమలం శివమ్ |
తదేవ పరమం తత్త్వం కైవల్యపదకారణమ్ || 5 ||
శ్రీరామేతి పరం జాప్యం తారకం బ్రహ్మసంజ్ఞకమ్ |
బ్రహ్మహత్యాదిపాపఘ్నమితి వేదవిదో విదుః || 6 ||
శ్రీరామ రామేతి జనా యే జపంతి చ సర్వదా |
తేషాం భుక్తిశ్చ ముక్తిశ్చ భవిష్యతి న సంశయః || 7 ||
స్తవరాజం పురా ప్రోక్తం నారదేన చ ధీమతా |
తత్సర్వం సంప్రవక్ష్యామి హరిధ్యానపురఃసరమ్ || 8 ||
తాపత్రయాగ్నిశమనం సర్వాఘౌఘనికృంతనమ్ |
దారిద్ర్యదుఃఖశమనం సర్వసంపత్కరం శివమ్ || 9 ||
విజ్ఞానఫలదం దివ్యం మోక్షైకఫలసాధనమ్ |
నమస్కృత్య ప్రవక్ష్యామి రామం కృష్ణం జగన్మయమ్ || 10 ||
అయోధ్యానగరే రమ్యే రత్నమండపమధ్యగే |
స్మరేత్కల్పతరోర్మూలే రత్నసింహాసనం శుభమ్ || 11 ||
తన్మధ్యేఽష్టదలం పద్మం నానారత్నైశ్చ వేష్టితమ్ |
స్మరేన్మధ్యే దాశరథిం సహస్రాదిత్యతేజసమ్ || 12 ||
పితురంకగతం రామమింద్రనీలమణిప్రభమ్ |
కోమలాంగం విశాలాక్షం విద్యుద్వర్ణాంబరావృతమ్ || 13 ||
భానుకోటిప్రతీకాశ కిరీటేన విరాజితమ్ |
రత్నగ్రైవేయకేయూరరత్నకుండలమండితమ్ || 14 ||
రత్నకంకణమంజీరకటిసూత్రైరలంకృతమ్ |
శ్రీవత్సకౌస్తుభోరస్కం ముక్తాహారోపశోభితమ్ || 15 ||
దివ్యరత్నసమాయుక్తముద్రికాభిరలంకృతమ్ |
రాఘవం ద్విభుజం బాలం రామమీషత్స్మితాననమ్ || 16 ||
తులసీకుందమందారపుష్పమాల్యైరలంకృతమ్ |
కర్పూరాగురుకస్తూరీదివ్యగంధానులేపనమ్ || 17 ||
యోగశాస్త్రేష్వభిరతం యోగేశం యోగదాయకమ్ |
సదా భరతసౌమిత్రిశత్రుఘ్నైరుపశోభితమ్ || 18 ||
విద్యాధరసురాధీశసిద్ధగంధర్వకిన్నరైః |
యోగీంద్రైర్నారదాద్యైశ్చ స్తూయమానమహర్నిశమ్ || 19 ||
విశ్వామిత్రవసిష్ఠాదిమునిభిః పరిసేవితమ్ |
సనకాదిమునిశ్రేష్ఠైర్యోగివృందైశ్చ సేవితమ్ || 20 ||
రామం రఘువరం వీరం ధనుర్వేదవిశారదమ్ |
మంగళాయతనం దేవం రామం రాజీవలోచనమ్ || 21 ||
సర్వశాస్త్రార్థతత్త్వజ్ఞమానందకరసుందరమ్ |
కౌసల్యానందనం రామం ధనుర్బాణధరం హరిమ్ || 22 ||
ఏవం సంచింతయన్విష్ణుం యజ్జ్యోతిరమలం విభుమ్ |
ప్రహృష్టమానసో భూత్వా మునివర్యః స నారదః || 23 ||
సర్వలోకహితార్థాయ తుష్టావ రఘునందనమ్ |
కృతాంజలిపుటో భూత్వా చింతయన్నద్భుతం హరిమ్ || 24 ||
యదేకం యత్పరం నిత్యం యదనంతం చిదాత్మకమ్ |
యదేకం వ్యాపకం లోకే తద్రూపం చింతయామ్యహమ్ || 25 ||
విజ్ఞానహేతుం విమలాయతాక్షం
ప్రజ్ఞానరూపం స్వసుఖైకహేతుమ్ |
శ్రీరామచంద్రం హరిమాదిదేవం
పరాత్పరం రామమహం భజామి || 26 ||
కవిం పురాణం పురుషం పురస్తా-
-త్సనాతనం యోగినమీశితారమ్ |
అణోరణీయాంసమనంతవీర్యం
ప్రాణేశ్వరం రామమసౌ దదర్శ || 27 ||
నారద ఉవాచ |
నారాయణం జగన్నాథమభిరామం జగత్పతిమ్ |
కవిం పురాణం వాగీశం రామం దశరథాత్మజమ్ || 28 ||
రాజరాజం రఘువరం కౌసల్యానందవర్ధనమ్ |
భర్గం వరేణ్యం విశ్వేశం రఘునాథం జగద్గురుమ్ || 29 ||
సత్యం సత్యప్రియం శ్రేష్ఠం జానకీవల్లభం విభుమ్ |
సౌమిత్రిపూర్వజం శాంతం కామదం కమలేక్షణమ్ || 30 ||
ఆదిత్యం రవిమీశానం ఘృణిం సూర్యమనామయమ్ |
ఆనందరూపిణం సౌమ్యం రాఘవం కరుణామయమ్ || 31 ||
జామదగ్నిం తపోమూర్తిం రామం పరశుధారిణమ్ |
వాక్పతిం వరదం వాచ్యం శ్రీపతిం పక్షివాహనమ్ || 32 ||
శ్రీశార్ఙ్గధారిణం రామం చిన్మయానందవిగ్రహమ్ |
హలధృగ్విష్ణుమీశానం బలరామం కృపానిధిమ్ || 33 ||
శ్రీవల్లభం కృపానాథం జగన్మోహనమచ్యుతమ్ |
మత్స్యకూర్మవరాహాదిరూపధారిణమవ్యయమ్ || 34 ||
వాసుదేవం జగద్యోనిమనాదినిధనం హరిమ్ |
గోవిందం గోపతిం విష్ణుం గోపీజనమనోహరమ్ || 35 ||
గోగోపాలపరీవారం గోపకన్యాసమావృతమ్ |
విద్యుత్పుంజప్రతీకాశం రామం కృష్ణం జగన్మయమ్ || 36 ||
గోగోపికాసమాకీర్ణం వేణువాదనతత్పరమ్ |
కామరూపం కలావంతం కామినీకామదం విభుమ్ || 37 ||
మన్మథం మథురానాథం మాధవం మకరధ్వజమ్ |
శ్రీధరం శ్రీకరం శ్రీశం శ్రీనివాసం పరాత్పరమ్ || 38 ||
భూతేశం భూపతిం భద్రం విభూతిం భూమిభూషణమ్ |
సర్వదుఃఖహరం వీరం దుష్టదానవవైరిణమ్ || 39 ||
శ్రీనృసింహం మహాబాహుం మహాంతం దీప్తతేజసమ్ |
చిదానందమయం నిత్యం ప్రణవం జ్యోతిరూపిణమ్ || 40 ||
ఆదిత్యమండలగతం నిశ్చితార్థస్వరూపిణమ్ |
భక్తిప్రియం పద్మనేత్రం భక్తానామీప్సితప్రదమ్ || 41 ||
కౌసల్యేయం కలామూర్తిం కాకుత్స్థం కమలాప్రియమ్ |
సింహాసనే సమాసీనం నిత్యవ్రతమకల్మషమ్ || 42 ||
విశ్వామిత్రప్రియం దాంతం స్వదారనియతవ్రతమ్ |
యజ్ఞేశం యజ్ఞపురుషం యజ్ఞపాలనతత్పరమ్ || 43 ||
సత్యసంధం జితక్రోధం శరణాగతవత్సలమ్ |
సర్వక్లేశాపహరణం విభీషణవరప్రదమ్ || 44 ||
దశగ్రీవహరం రౌద్రం కేశవం కేశిమర్దనమ్ |
వాలిప్రమథనం వీరం సుగ్రీవేప్సితరాజ్యదమ్ || 45 ||
నరవానరదేవైశ్చసేవితం హనుమత్ప్రియమ్ |
శుద్ధం సూక్ష్మం పరం శాంతం తారకం బ్రహ్మరూపిణమ్ || 46 ||
సర్వభూతాత్మభూతస్థం సర్వాధారం సనాతనమ్ |
సర్వకారణకర్తారం నిదానం ప్రకృతేః పరమ్ || 47 ||
నిరామయం నిరాభాసం నిరవద్యం నిరంజనమ్ |
నిత్యానందం నిరాకారమద్వైతం తమసః పరమ్ || 48 ||
పరాత్పరతరం తత్త్వం సత్యానందం చిదాత్మకమ్ |
మనసా శిరసా నిత్యం ప్రణమామి రఘూత్తమమ్ || 49 ||
సూర్యమండలమధ్యస్థం రామం సీతాసమన్వితమ్ |
నమామి పుండరీకాక్షమమేయం గురుతత్పరమ్ || 50 ||
నమోఽస్తు వాసుదేవాయ జ్యోతిషాం పతయే నమః |
నమోఽస్తు రామదేవాయ జగదానందరూపిణే || 51 ||
నమో వేదాంతనిష్ఠాయ యోగినే బ్రహ్మవాదినే |
మాయామయనిరాసాయ ప్రపన్నజనసేవినే || 52 ||
వందామహే మహేశానచండకోదండఖండనమ్ |
జానకీహృదయానందవర్ధనం రఘునందనమ్ || 53 ||
ఉత్ఫుల్లామలకోమలోత్పలదలశ్యామాయ రామాయ తే-
-ఽకామాయ ప్రమదామనోహరగుణగ్రామాయ రామాత్మనే |
యోగారూఢమునీంద్రమానససరోహంసాయ సంసారవి-
-ధ్వంసాయ స్ఫురదోజసే రఘుకులోత్తంసాయ పుంసే నమః || 54 ||
భవోద్భవం వేదవిదాం వరిష్ఠ-
-మాదిత్యచంద్రానలసుప్రభావమ్ |
సర్వాత్మకం సర్వగతస్వరూపం
నమామి రామం తమసః పరస్తాత్ || 55 ||
నిరంజనం నిష్ప్రతిమం నిరీహం
నిరాశ్రయం నిష్కలమప్రపంచమ్ |
నిత్యం ధ్రువం నిర్విషయస్వరూపం
నిరంతరం రామమహం భజామి || 56 ||
భవాబ్ధిపోతం భరతాగ్రజం తం
భక్తిప్రియం భానుకులప్రదీపమ్ |
భూతత్రినాథం భువనాధిపం తం
భజామి రామం భవరోగవైద్యమ్ || 57 ||
సర్వాధిపత్యం సమరాంగధీరం
సత్యం చిదానందమయస్వరూపమ్ |
సత్యం శివం శాంతిమయం శరణ్యం
సనాతనం రామమహం భజామి || 58 ||
కార్యక్రియాకారణమప్రమేయం
కవిం పురాణం కమలాయతాక్షమ్ |
కుమారవేద్యం కరుణామయం తం
కల్పద్రుమం రామమహం భజామి || 59 ||
త్రైలోక్యనాథం సరసీరుహాక్షం
దయానిధిం ద్వంద్వవినాశహేతుమ్ |
మహాబలం వేదనిధిం సురేశం
సనాతనం రామమహం భజామి || 60 ||
వేదాంతవేద్యం కవిమీశితార-
-మనాదిమధ్యాంతమచింత్యమాద్యమ్ |
అగోచరం నిర్మలమేకరూపం
నమామి రామం తమసః పరస్తాత్ || 61 ||
అశేషవేదాత్మకమాదిసంజ్ఞ-
-మజం హరిం విష్ణుమనంతమాద్యమ్ |
అపారసంవిత్సుఖమేకరూపం
పరాత్పరం రామమహం భజామి || 62 ||
తత్త్వస్వరూపం పురుషం పురాణం
స్వతేజసా పూరితవిశ్వమేకమ్ |
రాజాధిరాజం రవిమండలస్థం
విశ్వేశ్వరం రామమహం భజామి || 63 ||
లోకాభిరామం రఘువంశనాథం
హరిం చిదానందమయం ముకుందమ్ |
అశేషవిద్యాధిపతిం కవీంద్రం
నమామి రామం తమసః పరస్తాత్ || 64 ||
యోగీంద్రసంఘైశ్చ సుసేవ్యమానం
నారాయణం నిర్మలమాదిదేవమ్ |
నతోఽస్మి నిత్యం జగదేకనాథ-
-మాదిత్యవర్ణం తమసః పరస్తాత్ || 65 ||
విభూతిదం విశ్వసృజం విరామం
రాజేంద్రమీశం రఘువంశనాథమ్ |
అచింత్యమవ్యక్తమనంతమూర్తిం
జ్యోతిర్మయం రామమహం భజామి || 66 ||
అశేషసంసారవిహారహీన-
-మాదిత్యగం పూర్ణసుఖాభిరామమ్ |
సమస్తసాక్షిం తమసః పరస్తా-
-న్నారాయణం విష్ణుమహం భజామి || 67 ||
మునీంద్రగుహ్యం పరిపూర్ణకామం
కలానిధిం కల్మషనాశహేతుమ్ |
పరాత్పరం యత్పరమం పవిత్రం
నమామి రామం మహతో మహాంతమ్ || 68 ||
బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ దేవేంద్రో దేవతాస్తథా |
ఆదిత్యాదిగ్రహాశ్చైవ త్వమేవ రఘునందన || 69 ||
తాపసా ఋషయః సిద్ధాః సాధ్యాశ్చ మరుతస్తథా |
విప్రా వేదాస్తథా యజ్ఞాః పురాణం ధర్మసంహితాః || 70 ||
వర్ణాశ్రమాస్తథా ధర్మా వర్ణధర్మాస్తథ
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.